ఖతార్ లో సెలవులు.. అత్యవసర విభాగాల వర్కింగ్ అవర్స్ ప్రకటన..!!
- November 06, 2024
దోహా: ప్రభుత్వ సెలవు దినాలలో తన సేవలకు సంబంధించిన అధికారిక పని వేళలను అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భద్రతా విభాగాలు, ట్రాఫిక్ విచారణ 24 గంటలు పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇదిలా ఉంటే, పాస్‌పోర్ట్‌లు, ట్రాఫిక్, జాతీయత, ప్రయాణ పత్రాలు, క్రిమినల్ ఎవడెన్స్,ఫింగర్ ప్రింట్ సమాచారంకు సంబంధించిన సేవా ఆధారిత విభాగాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది.
ఖతార్ శాశ్వత రాజ్యాంగానికి రాజ్యాంగ సవరణల ముసాయిదాపై సాధారణ ప్రజాభిప్రాయ సేకరణలో జాతీయ ఐక్యత ప్రదర్శనను పురస్కరించుకుని అమిరి దివాన్ నవంబర్ 6, 7 తేదీలలో అధికారిక సెలవులుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!