బాషర్ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవాస విద్యార్థుల సంఖ్య..!!
- November 06, 2024
మస్కట్: బాషర్లోని పేరెంట్స్ కౌన్సిల్ 2024/2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. అహ్మద్ బిన్ హిలాల్ అల్ బుసైది, బౌషర్ వలీ పేరెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కౌన్సిల్, కమిటీల ప్రణాళికలపై చర్చించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించడానికి వేడుకల సన్నాహాలపై సమీక్షించారు. బాషర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న ప్రవాస విద్యార్థులలో గణనీయమైన పెరుగుదలపై కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల