జస్సెమ్ అల్-ఖరాఫీ రోడ్ ఆరవ రింగ్ రోడ్డులో ఒక లేన్ మూసివేత..!!
- November 06, 2024
కువైట్: కింగ్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ (రోడ్ 40) ప్రారంభం నుండి కింగ్ ఫైసల్ ఎక్స్‌ప్రెస్ వే (రోడ్ 50) వరకు జస్సెమ్ అల్-ఖరాఫీ రోడ్ (ఆరవ రింగ్ రోడ్)లో రెండు దిశలలో ఎడమ లేన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఈ మూసివేత అల్-మెస్సిలా నుండి జహ్రా వైపు అలాగే జహ్రా నుండి మెస్సిలా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 5వతేదీ నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వాహనదారులు తమ రూట్‌లను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







