బెలారస్ మరియు తజికిస్తాన్ ప్రెసిడెంట్లను కలిసిన మోడీ
- June 24, 2016
ప్రధాని నరేంద్రమోడీ తాష్కెంట్ పర్యటనలో భాగంగా తజకిస్థాన్, బెలారస్ దేశాధినేతలను కలిశారు. ప్రధాని మోడీ తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమొమలీ రెహమాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అలెగ్జాండర్ తో భారత్, బెలారస్ ల మధ్య 25 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాల అంశంపై చర్చించారు. అనంతరం ఎమొమలీ రెహమాన్‌తో సమావేశమై తజకిస్థాన్, భారత్‌ల మధ్య సత్సంబంధాలు, శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, ఇతర కీలక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







