బెలారస్ మరియు తజికిస్తాన్ ప్రెసిడెంట్లను కలిసిన మోడీ

- June 24, 2016 , by Maagulf
బెలారస్ మరియు తజికిస్తాన్ ప్రెసిడెంట్లను కలిసిన మోడీ

ప్రధాని నరేంద్రమోడీ తాష్కెంట్ పర్యటనలో భాగంగా తజకిస్థాన్, బెలారస్ దేశాధినేతలను కలిశారు. ప్రధాని మోడీ తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమొమలీ రెహమాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అలెగ్జాండర్ తో భారత్, బెలారస్ ల మధ్య 25 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాల అంశంపై చర్చించారు. అనంతరం ఎమొమలీ రెహమాన్‌తో సమావేశమై తజకిస్థాన్, భారత్‌ల మధ్య సత్సంబంధాలు, శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, ఇతర కీలక అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com