రహమాన్ మ్యూజిక్..కోహ్లీ పాట
- June 24, 2016
మైదానంలో తనదైన స్పీడుతో దూసుకెళ్లే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సింగర్ అవతారమెత్తారు. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ కోసం ఆంథమ్ సాంగ్ ను విరాట్ కోహ్లీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహహాన్ సంగీత సారథ్యంలో స్వయంగా ఆలపించారు. చెన్నైలోని ఏఆర్ రహమాన్ స్టూడియోలో తాను పాట పాడుతున్న ఫొటోను ట్విట్టర్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు కోహ్లీ. ఏఆర్ రెహమాన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఆంథమ్ సాంగ్‌కు నా గొంతు ఇవ్వడం గొప్ప, అరుదైన అవకాశంగా భావిస్తున్నానంటూ కోహ్లీ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. కోహ్లీ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







