షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో మెరిసిన భారతీయ స్టూడెంట్స్..!!
- November 18, 2024
కువైట్ః కువైట్ లో ఉంటున్న భారతీయ విద్యార్థులు రీమా, రీయా.. తాము రచించిన పుస్తకాలను నవంబర్ 13వ ప్రసిద్ధ షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఇద్దరు సోదరీమణులు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) అమ్మన్ బ్రాంచ్ విద్యార్థులు. రీమా జాఫర్ 9వ తరగతి, ఆమె సోదరి రీయా జాఫర్ 6వ తరగతి చదువుతున్నారు. చిన్న వయస్సులోనే చిన్నారులు కవితలు, సృజనాత్మక ఆలోచనలతో పాఠకులను ఆకట్టుకుంటున్నారు. రీమా, రీయా కేరళలోని కన్నూర్‌కు చెందిన డాక్టర్ జాఫరాలి పరోల్స, హమ్జాకుట్టి సంతానం.
రీమా , రీయా కువైట్ నేషనల్ టీవీలో హోస్ట్‌లు, అక్కడ వారు తమ ప్రేక్షకులకు అనేక రకాల పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. వారి కార్యక్రమం ఇప్పటివరకు 120 ఎపిసోడ్లకు పైగా విజయవంతంగా ప్రసారం చేయబడింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







