తల్లిని చంపేసిన ఇద్దరు సౌదీ కవలలు
- June 25, 2016
దాయీష్ సభ్యులైన ఇద్దరు కవలలు తమ సొంత కుటుంబంపైనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆ కవలల తల్లి మృతి చెందగా, వారి సోదరుడు, తండ్రి గాయపడ్డారు. దాడికి పాల్పడ్డవారిని ఖాలిద్ మరియు సలేహ్గా గుర్తించారు. శుక్రవారం ఉదయం రియాద్‌లో ఈ ఘటన చోటుచేసుఉంది. పోలీసులు దాడికి పాల్పడ్డ దుండగుల్ని అరెస్టు చేసి, కేసు రిజిస్టర్ చేశారు. దాడికి గల కారణాల్ని విచారిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!









