ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..
- November 22, 2024
మస్కట్: ఒకేసారి అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర నిర్వహణ కేంద్రం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్‌కు ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల బృందాన్ని ఇబ్రా ఆసుపత్రికి అందినట్లు నివేదికలు అందాయి.
క్లిష్టమైన కేసులను అవసరమైనప్పుడు నిజ్వా, సుర్, ఖవ్లా,యూనివర్సిటీ మెడికల్ సిటీ వంటి సమీపంలోని ఆసుపత్రులకు బదిలీ చేస్తారని, డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







