360 మాల్లో కువైట్ ఆర్మీ బ్రాస్ బ్యాండ్ మ్యూజిక్ కాన్సర్ట్..!!
- November 26, 2024
కువైట్: కువైట్ ఆర్మీ బ్రాస్ బ్యాండ్ డిసెంబర్ 1న కువైట్ రాష్ట్రంలో జరగనున్న 45వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్‌తో పాటు గల్ఫ్ వారాల కార్యకలాపాల్లో భాగంగా 360 మాల్లో అద్భుతమైన జాతీయ సంగీత ప్రదర్శనను నిర్వహించింది. మాల్‌కు వచ్చిన సందర్శకులు జాతీయ గీతం, అరేబియా గల్ఫ్ సంబంధాలపై ప్లే చేసిన పాటలు, సంగీతంపై ప్లే చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ అందరిని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







