బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవల సమయాలు పొడిగింపు..!!
- November 26, 2024
మనామా: ఇకపై ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఉదయం, సాయంత్రం షిఫ్టులు రెండింటినీ అమలు చేయాలని, ఇందుకుగాను ప్రభుత్వ సేవల సమయాలను పొడిగించాలని ఎంపీ జలాల్ కాజిమ్ ప్రతినిధుల కౌన్సిల్ లో ప్రతిపాదన సమర్పించారు. సేవా నాణ్యతను మెరుగుపరచడం, బహ్రెయిన్ పౌరులకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని పేర్కొన్నారు. అనేక మంత్రిత్వ శాఖల ప్రస్తుత మార్నింగ్ మాత్రమే ఆపరేటింగ్ వేళలను పాటిస్తున్నారని, ఇది పెద్ద సంఖ్యలో ఉన్న లబ్దిదారులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయని MP కాజిమ్ వివరించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







