మస్కట్ గుజరాతీ సమాజ్ వార్షిక రక్తదాన శిభిరం నిర్వహణ
- June 26, 2016
మస్కట్ - మస్కట్ గుజరాతీ సమాజ్, భారతీయ సామాజిక క్లబ్ గుజరాతీ సభ్యులు దర్శయిట్ ఆలయం ప్రాంగణం వద్ద ఇటీవల వార్షిక రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ అధికారులు ప్రాంగణంలో సందర్శించి మహోన్నత ఆశయం కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన 115 దాతల నుండి రక్తాన్ని సేకరించారు.
కన్వీనర్ చంద్రకాంత్ చోతని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తరహా సామాజిక సేవను గత నాలుగు దశాబ్దాలుగా గుజరాతీ సమాజ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికి తన అభినందనలు తెలిపారు. వార్షిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులకు కృషి కష్టం గూర్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







