రియాద్‌లో ప్రపంచ పెట్టుబడి సదస్సు..పాల్గొన్న ఒమన్..!!
- December 02, 2024
రియాద్: సౌదీ అరేబియా (KSA) రాజ్యంలోని రియాద్‌లో జరిగిన 28వ వార్షిక ప్రపంచ పెట్టుబడి సదస్సు (WIC)లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది.ఈ ఈవెంట్ పెట్టుబడుల రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తున్నారు. మెరుగైన మార్కెట్లను అందుకోవడానికి, ఆశాజనకమైన పెట్టుబడి రంగాల నుండి లబ్ది పొందే సరికొత్త సాధనాలు, పద్ధతులను పరిచయం చేయడానికి ఒక అవకాశంగా మార్చుకొనున్నారు. పెట్టుబడి అవకాశాలను విస్తరించడం ద్వారా డిజిటల్ పరివర్తన, స్థిరమైన వృద్ధి ప్రాముఖ్యతను సదస్సు హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







