ఎక్సైజ్‌శాఖ కార్యకలాపాలు సొంతరాష్ట్రం నుంచి ప్రారంభంకావడం ఆనందం--కొల్లు రవీంద్ర

- June 27, 2016 , by Maagulf
ఎక్సైజ్‌శాఖ కార్యకలాపాలు సొంతరాష్ట్రం నుంచి ప్రారంభంకావడం ఆనందం--కొల్లు రవీంద్ర

ఎక్సైజ్‌శాఖ కార్యకలాపాలు సొంతరాష్ట్రం నుంచి ప్రారంభంకావడం ఆనందంగా ఉందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంతరాష్ట్రం అభివృద్ధి కోసం తరలివచ్చిన ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. త్వరలోనే ఇతర విభాగాల కార్యకలాపాలు కూడా అమరావతి నుంచి మొదలవుతాయని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com