శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ని పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- December 16, 2024
తిరుపతి: తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో గల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొందుతున్న భక్తులతో మాట్లాడారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విమానాశ్రయంలోని కౌంటర్లలో టికెట్ల పొందుతున్న భక్తులు టిటిడి ఛైర్మన్ ముందు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విమానాశ్రయంలోని కౌంటర్లో భక్తులు రోజు వారీ టికెట్లు ఎన్ని తీసుకుంటున్నారని కౌంటర్ సిబ్బందిని చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు