తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..
- December 26, 2024
తిరుమల: తిరుమల భక్తులకు అలర్ట్. ఇవాళ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 20 గంటల వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం అవుతోంది. తిరుమల శ్రీవారి సన్నధిలో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.
ఇక నిన్న శ్రీవారిని తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. నిన్న ఒక్క రోజే 73, 301 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26, 242 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు గా నమోదు అయింది.
- తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు.
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 301 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 26, 242 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.14 కోట్లు
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







