ఐన్ దుబాయ్ బ్యాక్: 'బ్రీత్‌టేకింగ్' 360-డిగ్రీ వ్యూ..!!
- December 27, 2024
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జాయింట్ వీల్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. రెండేళ్ల పునరుద్ధరణ తర్వాత ఐన్ దుబాయ్ ప్రారంభమైంది. మొదటి రోజున వందలాది మంది సందర్శకులు తరలివచ్చారు. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు కావడంతో జనాలతో మాల్ కిక్కిరిసింది.
దుబాయ్‌లోని బ్లూవాటర్స్ ద్వీపంలో ఉన్న ఐన్ దుబాయ్ 2021లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పనుల పునరుద్ధరణ కోసం మార్చి 2022లో మూసివేశారు. ఇప్పుడు Dh145 నుండి Dh1,260 వరకు టిక్కెట్ ధరలతో ప్రజలకు తిరిగి అందుబాటులోకి వచ్చింది. 250 మీటర్ల పొడవైన వీల్ అందరిని ఆకట్టుకుంటుంది. దుబాయ్ స్కైలైన్ 360-డిగ్రీల వ్యూ ని ఇది అందిస్తుంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







