3 రోజుల పాటు ఆపరేటింగ్ వేళలు పొడిగింపు..దుబాయ్ మెట్రో

- December 27, 2024 , by Maagulf
3 రోజుల పాటు ఆపరేటింగ్ వేళలు పొడిగింపు..దుబాయ్ మెట్రో

 యూఏఈ: దుబాయ్ మెట్రో.. సెంటర్‌పాయింట్, GGICO స్టేషన్‌ల మధ్య ఆపరేటింగ్ సమయాలను 3 రోజుల పాటు పొడిగించనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందజేసేందుకు దుబాయ్ మెట్రో డిసెంబర్ 28 నుండి డిసెంబర్ 30 వరకు సెంటర్‌పాయింట్ - GGICO స్టేషన్‌ల మధ్య పొడిగించిన సమయాలను అమలు చేస్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు రైళ్లు పనిచేస్తాయని వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com