ఉత్తర అల్ షర్కియాలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం..!!

- December 27, 2024 , by Maagulf
ఉత్తర అల్ షర్కియాలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం..!!

ఇబ్రా: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్.. వినూత్నమైన,  స్థిరమైన ప్రాజెక్ట్‌లను మెరుగుపరచడానికి అనేక అభివృద్ధి అవార్డులను ప్రారంభించింది. ఆవిర్భావ వేడుకలో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్‌ బావోయిన్‌ పాల్గొన్ని ప్రారంభించారు. గవర్నరేట్  ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణాన్ని పెంచడం ఈ అవార్డుల లక్ష్యమని పేర్కొన్నారు. మొదటి అవార్డు ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్‌కు సంబంధించింది కాగా, రెండవది ప్రభుత్వ యూనిట్లను కవర్ చేస్తుందన్నారు. మూడవ అవార్డు "కమ్యూనిటీ సహకారం, స్వచ్ఛంద పని" విభాగానికి కేటాయించినట్టు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com