దక్షిణ కొరియాలో రన్‌వేపై కుప్పకూలిన విమానం.. 58 మంది మృతి..!!

- December 29, 2024 , by Maagulf
దక్షిణ కొరియాలో రన్‌వేపై కుప్పకూలిన విమానం.. 58 మంది మృతి..!!

యూఏఈ: దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఒక విమానం రన్‌వేపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుండి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216.. దక్షిణ కొరియాలోని విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు (0000 GMT) ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com