హాస్పిటాలిటీ సంస్థలకు పర్యాటక మంత్రిత్వ శాఖ వార్నింగ్..!!
- December 30, 2024
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని హాస్పిటాలిటీ సంస్థలు, వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనే ముందు తమ లైసెన్స్‌లను పొందాలని లేదా పునరుద్ధరించుకోవాలని కోరింది. తప్పు చేసిన సంస్థలపై SR1 మిలియన్ వరకు జరిమానాలు విధించడంతోపాటు వాటిని సీజ్ చేసి, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
అన్ని ట్రావెల్,టూరిజం సర్వీస్ ప్రొవైడర్లు, అంతర్జాతీయ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వారి జాబితాల నుండి లైసెన్స్ లేని లేదా అనధికారిక హాస్పిటాలిటీ సంస్థలను వెంటనే తొలగించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జనవరి 1నుండి ప్రారంభించి, మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన వర్గీకరణకు అనుగుణంగా ప్రదర్శించబడేవి ఉండేలా ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.యూనిఫైడ్ టూరిజం సెంటర్ నంబర్ 930 ద్వారా హాస్పిటాలిటీ సేవలకు సంబంధించిన ఉల్లంఘలను ఫిర్యాదు చేయాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







