కాంట్రాక్ట్ ఉద్యోగి తొలగింపు..లేబర్ కోర్టు సీరియస్..7వేల దినార్లు పరిహారం..!!
- December 30, 2024
మనామా: ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే ఉద్యోగం నుండి తొలగించిన కార్మికునికి అనుకూలంగా హై లేబర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో క్లీనింగ్ సప్లైస్ కంపెనీని తప్పుపట్టింది. వెంటనే తొలగించిన ఉద్యోగికి 7,000 దినార్లు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులు, చట్టపరమైన రుసుములు అందజేయడంతోపాటు సదరు ఉద్యోగికి ఎక్సిపిరియెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. మే 1, 2024న కంపెనీలో రెండేళ్ల కాంట్రాక్ట్‌తో ఉద్యోగంలో చేరాడు. మూడు నెలల తర్వాత, కంపెనీ కారణం లేకుండా అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







