దుబాయ్ లో మరో 6 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై..!!
- December 30, 2024
దుబాయ్: దుబాయ్ లో మరిన్ని బస్ స్టేషన్లలో ఉచిత వైఫై కవరేజ్ అందుబాటులోకి వచ్చినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. మొదటగా నాలుగు బస్ స్టేషన్లలో యాక్టివేట్ చేయబడిన ఈ సర్వీస్.. ఇప్పుడు మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, ఇబ్న్ బటుటా, ఇంటర్నేషనల్ సిటీ, సిటీ సెంటర్ దీరా, అల్ ఖుసైస్, అల్ జఫిలియా బస్ స్టేషన్లతో సహా కనీసం ఆరు స్టేషన్లలలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా, డిసెంబర్ 1న సత్వా, యూనియన్, అల్ ఘుబైబా, గోల్డ్ సౌక్ బస్ స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







