దుబాయ్‌లో అమ్నెస్టీ..236,000 మంది ఓవర్స్టేయర్లకు లబ్ధి..!!
- December 31, 2024
దుబాయ్: దుబాయ్‌లో ఓవర్‌స్టేయర్‌ల స్థితిని సరిదిద్దడానికి చేపట్టిన గ్రేస్ పీరియడ్ గత నాలుగు నెలలుగా విజయవంతమైందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అల్ మర్రి చెప్పారు. 236,000 మంది ఓవర్స్టేయర్లు దుబాయ్‌లో తమ స్థితిని సరిదిద్దుకోవడానికి గ్రేస్ పీరియడ్ నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. దాదాపు 55వేల మంది ఇప్పటికే దుబాయ్ వీడి వెళ్లిపోయారని తెలిపారు.
యూఏఈలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి స్థితిని సరిదిద్దడానికి, ఆర్థిక జరిమానాలు, పరిపాలనా పరిమితుల నుండి మినహాయింపు డిసెంబర్ 31తో ముగియనుంది. గడువు ముగిసేలోపు ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) పిలుపునిచ్చింది. దుబాయ్‌లో క్షమాభిక్ష కాలంలో 236,000 మంది ఓవర్స్టేయర్లు స్థితిని సరిదిద్దుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







