గల్ఫ్ కప్ ఫైనల్.. బహ్రెయిన్ లో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు..!!
- January 02, 2025
మనామా: బహ్రెయిన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుగా జనవరి 5న సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోజున మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలు పనిచేయవని తెలిపారు.కువైట్‌లో జరిగే అరేబియా గల్ఫ్ కప్‌లో ఒమన్‌తో తలపడుతున్న బహ్రెయిన్ జాతీయ జట్టుకు మద్దతుగా హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫుట్ బాల్ అభిమానులు ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







