హాస్పిటల్ ను వేలం వేసి అప్పులు తీర్చండి..కోర్టు కీలక ఆదేశాలు..!!
- January 04, 2025
యూఏఈ: ఆరోగ్య సంరక్షణ సదుపాయంలో వైద్య పరికరాల వేలం వేసి, డాక్టర్లు, నర్సుల జీతాలతో సహా రుణదాతల అప్పులు చెల్లించాలని దుబాయ్‌లోని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 7 సాయంత్రం 5 గంటలకు రస్ అల్ ఖోర్ ప్రదేశంలో వేలం నిర్వహించనున్నట్లు కోర్టు ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనవచ్చు. వేలం వేసే వస్తువులలో ఎక్స్-రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్‌లు, బెడ్స్, ఇన్ఫ్యూషన్ పంపులు, రక్తపోటు మానిటర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు 1.7 మిలియన్ దిర్హాంలు విలువ చేసే కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 22 మిలియన్ దిర్హాన్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









