ఒమన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు జనవరి 12న సెలవు..!!

- January 05, 2025 , by Maagulf
ఒమన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు జనవరి 12న సెలవు..!!

మస్కట్: హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఆదేశానుసారం, జనవరి 12 (ఆదివారం) హిజ్ మెజెస్టి సుల్తాన్ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ,  ప్రైవేట్ రంగాలకు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com