దర్వాజా అల్-అబ్దుల్రజాక్ ఇంటర్ సెక్షన్ అధికారికంగా పున:ప్రారంభం..!!
- January 06, 2025
కువైట్: కువైట్ నగరంలోని దర్వాజా అల్-అబ్దుల్రజాక్ ఇంటర్ సెక్షన్ ను గవర్నర్ షేక్ అబ్దుల్లా సలేం అల్-అలీ అల్-సబా అధికారికంగా ప్రారంభించారు. కొన్నాళ్లుగా జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తవ్వడంతో గత ఏడాది చివర్లో ట్రాఫిక్కు అనుమతించారు. 2020లో నిర్మాణ లోపాలు తలెత్తడంతో దీనిని మూసివేశారు. సెప్టెంబర్ 2022లో మరమ్మతులను ప్రారంభించారు. అత్యంత నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్మాణ పనులను చేపట్టినట్టు గవర్నర్ చెప్పారు. ఇది ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ







