కువైట్ ప్రభుత్వ ఆఫీసుల్లో ఈవెనింగ్ షిఫ్టు ప్రారంభం..!!
- January 06, 2025
కువైట్: కువైట్ లో ప్రభుత్వ రంగంలో పని వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈవెనింగ్ షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది పౌరులకు, నివాసితులకు వివిధ సమయాల్లో లావాదేవీలను పూర్తి చేయడంలో మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు వర్కింగ్ అవర్స్ రోజుకు గరిష్టంగా 4.5 గంటలుగా నిర్దేశించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈవెనింగ్ షిఫ్ట్ టైమింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







