మెటాలో ఫ్యాక్ట్చకర్లను తొలగించిన జుకర్బర్గ్
- January 08, 2025
నకిలీ, హానికార సమాచార వ్యాప్తి కట్టడి కోసం అనుసరిస్తోన్న సెన్సార్షిప్ విధానాల్లో మెటా మార్పులు చేసింది. ఫ్యాక్ట్చకర్లను తొలగించింది.
ఈమేరకు టెక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"సెన్సార్షిప్ అధిక స్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నాం. ప్రస్తుతం మేం మా తప్పులను తగ్గించుకోవడంపై దృష్టిపెడతాం. మా విధానాలను సరళీకరించి, మా ప్లాట్ఫాంలలో స్వేచ్ఛా వ్యక్తీకరణ పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటాం" అని జుకర్బర్గ్ ఓ వీడియోను విడుదల చేశారు. జుకర్బర్గ్ ప్రకటన వెలువడగానే ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







