ఖతార్ లో అస్తమాపై అవేర్ నెస్ క్యాంపెయిన్..!!
- January 08, 2025
దోహా: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లో అస్తమా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అవేర్ నెస్ క్యాంపైని ప్రారంభించింది. బాధితులు సకాలంలో వైద్య సంరక్షణను పొందటానికి ఇది ప్రోత్సహిస్తుంది. అస్తమా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) NTRY ని నివారించడం లక్ష్యంగా పెట్టుకుందని నాన్-సంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల విభాగం డైరెక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ పేర్కొన్నారు. స్కూల్ పిల్లలలో అస్తమా ప్రాబల్యం ఎక్కువగా(19.8%) ఉందని, పెద్దలలో ప్రాబల్యం 9%అని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







