సుల్తానేట్లో ముగిసిన ‘క్యారీఫోర్’ ఒమన్ ప్రస్థానం..!!
- January 08, 2025 
            మస్కట్: యూఏఈకి చెందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ మిడిల్ ఈస్ట్ లో కార్యాకలపాలు నిర్వహిస్తున్న క్యారీఫోర్ ఒమన్..జనవరి 7నాటికి ఒమన్ నుండి నిష్క్రమించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఒమానీ వినియోగదారులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. క్యారీఫోర్ ఒక ఫ్రెంచ్ మల్టీ రిటైల్ కార్పొరేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







