నేచర్ లైఫ్‌స్పేస్ సంస్థ కొత్త సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
- January 08, 2025
హైదరాబాద్: నేచర్ లైఫ్‌స్పేస్ సంస్థ తమ కొత్త సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా రవీంద్రభారతిలో విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రమేష్ ముడు, మేనేజింగ్ డైరెక్టర్ మేఘన ఠాకూర్, ప్రెసిడెంట్ వినాయక్, రమేష్ సింగ్, రాజశేఖర్,నగేష్, రవీందర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్, లైవ్‌స్టాక్ లెగసీ ఫార్మ్స్ గురించి కూడా ప్రకటించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సంవత్సరానికి రూ. 3.75 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు.హైదరాబాద్ చుట్టుప్రక్కల హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రేరా ఆమోదంతో కూడిన రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్లను అందిస్తున్నారు. భారతదేశంలో 35% డౌన్‌పేమెంట్‌తోనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించే మొదటి సంస్థగా నేచర్ లైఫ్‌స్పేస్ నిలిచింది.సులభ ఈఎంఐ ఆప్షన్లు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మరియు ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్రత్యేకత.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







