19 మంది వ్యక్తులు, సంస్థలతో యూఏఈ ఉగ్రవాద జాబితా విడుదల..!!
- January 09, 2025
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉగ్రవాద ముస్లిం బ్రదర్హుడ్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న కారణంగా 19 మంది వ్యక్తులు, సంస్థలను స్థానిక ఉగ్రవాద జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. యూఏఈ చట్టాలకు అనుగుణంగా స్థానిక ఉగ్రవాద జాబితాలో 11 మంది వ్యక్తులతోపాటు 8 సంస్థలను చేర్చాలని నిర్ణయించింది. దాంతో తీవ్రవాదానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫైనాన్సింగ్ చేసే నెట్వర్క్లను అడ్డుకోవడానికి దోహం చేస్తుంది
వ్యక్తుల జాబితాలో ఉన్నవి:
1. యూసఫ్ హసన్ అహ్మద్ అల్-ముల్లా: ప్రస్తుత జాతీయత: స్వీడన్; మునుపటి జాతీయత: లైబీరియా.
2. సయీద్ ఖాదెమ్ అహ్మద్ బిన్ తౌక్ అల్ మర్రి - జాతీయత: టర్కీ / యూఏఈ
3. ఇబ్రహీం అహ్మద్ ఇబ్రహీం అలీ అల్ హమ్మది - జాతీయత: స్వీడన్ / యూఏఈ
4. ఇల్హామ్ అబ్దుల్లా అహ్మద్ అల్ హషేమీ - జాతీయత: యూఏఈ
5. జాసిమ్ రషీద్ ఖల్ఫాన్ రషీద్ అల్ షమ్సీ - జాతీయత: యూఏఈ
6. ఖలీద్ ఒబైద్ యూసఫ్ బౌతబా అల్ జాబీ - జాతీయత: యూఏఈ
7. అబ్దుల్ రెహమాన్ హసన్ మునిఫ్ అబ్దుల్లా హసన్ అల్-జబ్రి - జాతీయత: యూఏఈ
8. హుమైద్ అబ్దుల్లా అబ్దుల్ రెహమాన్ అల్ జర్మాన్ అల్ నుయిమి - జాతీయత: యూఏఈ
9. అబ్దుల్ రెహమాన్ ఒమర్ సేలం బజ్బీర్ అల్ హద్రామి - జాతీయత: యెమెన్.
10. అలీ హసన్ అలీ హుస్సేన్ అల్ హమ్మదీ - జాతీయత: యూఏఈ
11. మహమ్మద్ అలీ హసన్ అలీ అల్ హమ్మది - జాతీయత: యూఏఈ
ఎంటిటీల జాబితాలో ఉన్నవి:
1. CAMBRIDGE EDUCATION AND TRAINING CENTER LTD - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
2. IMA6INE LTD - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
3. WEMBLEY TREE LTD - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
4. WASLAFORALL - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
5. FUTURE GRADUATES LTD - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
6. YAS FOR INVESTMENT AND REAL ESTATE - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
7. HOLDCO UK ప్రాపర్టీస్ లిమిటెడ్ - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
8. NAFEL CAPITAL - ప్రధాన కార్యాలయం: యునైటెడ్ కింగ్డమ్.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







