ఒమన్ కొత్త భారత రాయబారిగా గొడవర్తి వెంకట శ్రీనివాస్..!!

- January 09, 2025 , by Maagulf
ఒమన్ కొత్త భారత రాయబారిగా గొడవర్తి వెంకట శ్రీనివాస్..!!

మస్కట్: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా ఉన్న గొడవర్తి వెంకట శ్రీనివాస్ (IFS: 1993) ఒమన్ సుల్తానేట్‌కు తదుపరి భారత రాయబారిగా నియమితులైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com