జులైలో పెరగనున్న పెట్రోల్ ధరలు
- June 29, 2016
ఖతార్లో పెట్రోల్ ధరలు జులైలో పెరగనున్నాయి. డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులూ ఉండవని మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ మరియు ఇండస్ట్రీ ఓ క్రటనలో పేర్కొంది. ఆ ప్రకటన ప్రకారం 91 ఆక్టేన్ ప్రీమియమ్ గ్యాసోలిన్ 1.3 ఖతార్ రియాల్స్, సూపర్ ధర 1.4 ఉండనుంది జులైలో. జూన్లో ఈ ధరలు 1.2 ఖతారీ రియాల్స్ (ఒక లీటరు, ప్రీమియం), 1.3 (ఒక లీటరు, సూపర్)గా ఉన్నాయి. డీజిల్ ధర జూన్లోలానే జులైలో కూడా 1.4 ఖతారీ రియాల్స్ ఉండనుంది. గ్లోబల్ మార్కెట్లకు తగ్గట్టుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రతినెలా స్పెషల్ కమిటీ ఆయిల్ దరల్ని సమీక్షించి, మినిస్ట్రీకి రికమండేషన్స్ అందిస్తుంది
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







