ఈద్ అల్ ఫితర్ జూలై 6 న వచ్చే అవకాశం : షార్జా ఖగోళ కేంద్రం

- June 29, 2016 , by Maagulf
ఈద్ అల్ ఫితర్  జూలై 6 న వచ్చే అవకాశం : షార్జా ఖగోళ కేంద్రం

రంజాన్ ఉపవాస మాసం జూలై 5 న మూగేయనుందని  ఈద్ అల్ ఫితర్ జూలై 6 వ తేదీన ( బుధవారం )  వచ్చే అవకాశం ఉందని  యుఎఇ ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  రంజాన్ ఉపవాస దీక్షలు  జూలై 5 వ తేదీన ( మంగళవారం ) ముగియనున్నట్లు  ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష సైన్సెస్ షార్జా సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇబ్రహీం అల్ జార్వాన్  తెలిపారు.జూలై 6 వ తేదీ బుధవారం నుంచి  శవాల  నెల  ప్రారంభమవుతుంది.  సోమవారం రాత్రి నెలవంక చూడటానికి అసాధ్యం కాబట్టి ఈద్ అల్ ఫితర్ బుధవారం నుంచి  ప్రారంభమౌతుందని ఆయన  అన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com