వాట్సాప్ మెసెంజర్‌ను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది
- June 29, 2016
వాట్సాప్ మెసెంజర్‌ను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. వాట్సాప్‌ను బ్యాన్ చేయలేమని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టు అభిప్రాయపడింది. వాట్సాప్ నిషేధ అంశాన్ని టెలికామ్ ఫిర్యాదుల ట్రిబ్యునల్‌కు తీసుకెళ్లాలని పిటిషన్‌దారుకు సుప్రీం కోర్టు సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







