మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- January 17, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త పెట్టుబడి అవకాశాన్ని ప్రకటించింది. బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో భూమి అభివృద్ధి కోసం ఫ్లోటింగ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) కోసం బిడ్‌లను ఆహ్వానిస్తోంది. అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయ నగరంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ప్రకటించారు. RFP మార్గదర్శకాల ప్రకారం.. అన్ని పాల్గొనే కంపెనీలు, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు 180 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే స్థానికంగా రిజిస్టర్డ్ బ్యాంక్ జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాలి. ఆసక్తిగల కంపెనీలు ముందుగా తమ ప్రొఫైల్‌లను ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ వెండర్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ పోర్టల్ (https://apps.omanairports.com/ePortal) ద్వారా మాత్రమే బిడ్డింగ్ పేపర్స్ ను కొనుగోలు చేయాలి.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!