కువైట్‌లో ఐదుగురు ఖైదీలకు ఉరిశిక్ష అమలు..!!
- January 20, 2025
కువైట్: సెప్టెంబరులో ఉరిశిక్ష అమలుపై గతంలో స్టే ఆర్డర్‌ను పొందిన కువైట్ పౌరుడితో సహా హత్యకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులకు కువైట్ మరణశిక్షను అమలు చేసింది. చట్టపరమైన విధానాలను అనుసరించి జైలు కాంపౌండ్‌లో దోషులను ఉరితీశారు. నిందితుల్లో ఒకరైన కువైట్ మహిళ తన స్నేహితుడిని హత్య చేసినందుకు శిక్ష పడింది. ఇదిలా ఉండగా, ఉరిశిక్ష అమలుకు కొన్ని గంటల ముందు బాధితుల కుటుంబాలు క్షమాపణలు మంజూరు చేయడంతో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష రద్దు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







