33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్..!!
- January 21, 2025
రియాద్: 33 ఆర్థిక మోసాలకు పాల్పడిన 9 మంది సభ్యుల ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురు సౌదీ పౌరులు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. రియాద్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రభుత్వ సేవలను అందజేస్తామని ముఠా సభ్యులు బాధితులను మోసం చేసేవారని పేర్కొన్నారు. ఈ ముఠా వివిధ ప్రభుత్వ సేవలను అందిస్తామనే నెపంతో బాధితులను మోసం చేసి సుమారు SR394000 మోసం చేసిందని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన అన్ని ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!