23 నుంచి స్లాట్ సర్వ దర్శన్ టోకెన్లు పంపిణీ

- January 21, 2025 , by Maagulf
23 నుంచి స్లాట్ సర్వ దర్శన్ టోకెన్లు పంపిణీ

తిరుమల: తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే ఈ నెల 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది.

ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com