షార్జాలో అమల్లోకి స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సర్వీస్..!!

- January 27, 2025 , by Maagulf
షార్జాలో అమల్లోకి స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సర్వీస్..!!

యూఏఈ: స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సేవలు ఇప్పుడు షార్జా సిటీలో అందుబాటులో ఉన్నాయని ఎమిరేట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే డ్రైవర్లు పార్కింగ్ యార్డ్‌లోకి ప్రవేశించిన తర్వాత వారి నంబర్ ప్లేట్లు ఆటోమేటిక్‌గా గుర్తిస్తారు. వాహనదారులు అప్పుడు Mawqef అప్లికేషన్ , ఇ-వాలెట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. గంట ప్రాతిపదికన కాకుండా చెల్లింపు పార్కింగ్‌ను ఒక రోజు నుండి ఒక సంవత్సరం మధ్య ఎక్కడి నుండైనా రిజర్వ్ చేసుకోవచ్చు.వాహనదారులు ఒక వారం , ఒక నెల పాటు చెల్లించే అవకాశం కూడా కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com