బ్యాంకులలో ‘మినిమం సాలరీ’ నిబంధన తొలగింపు..!!
- January 31, 2025
కువైట్: కువైట్ లో తక్కువ ఆదాయ ఉద్యోగాలు, గృహ కార్మికులతో సహా అన్ని వర్గాల ఖాతాదారుల కోసం బ్యాంక్ ఖాతాలను ప్రారంభించాలని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఆదేశించింది. సెంట్రల్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం.. తక్కువ జీతం కారణంగా బ్యాంకులు ఈ విభాగంలో ఏదైనా బ్యాంకు ఖాతా తెరవడాన్ని తిరస్కరించలేవు. ఈ ఆదేశం ప్రవాసులకు బ్యాంక్ ఖాతాలను తెరవడానికి అవసరమైన కనీస వేతన పరిమితిని తొలగిస్తుంది. తక్కువ ఆదాయ కేటగిరీ వ్యక్తులు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థను యాక్సెస్ చేయడానికి, వారి ఆర్థిక లావాదేవీలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ లోపల నిర్వహించడానికి అనుమతినిస్తాయని బ్యాంకింగ్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







