ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
- January 31, 2025
హైదరాబాద్: పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.తగిన గుణపాఠం చెప్పారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.ముస్లింలను ఓట్ల కోసం రేవంత్ సర్కార్ వాడుకుందని కేసీఆర్ అన్నారు. పథకాలన్నీ గంగలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు..నీళ్ల ఇబ్బందులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభనిర్వహిస్తామని.. గులాబీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







