డ్రగ్ వ్యాపారి మెహదీ చరఫాను ఫ్రాన్స్‌కు అప్పగింత..యూఏఈ
- February 08, 2025
యూఏఈ: డ్రగ్ వ్యాపారి ఫ్రెంచ్ జాతీయుడు మెహదీ చరఫాను ఫ్రాన్స్‌కు అప్పగించనున్నట్లు యూఏఈ అధికారులు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ సంబంధించి అనేక కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. చరఫాను ఫ్రాన్స్ కు అప్పగించేందుకు ఫెడరల్ సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. అంతకుముందు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ణయాన్ని సమర్థించింది.జనవరి 14న జరిగిన సెషన్లో దేశ అత్యున్నత న్యాయస్థానం నిందితుడి అప్పీల్‌ను తిరస్కరించింది. అప్పగింతకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.యూఏఈ-ఫ్రాన్స్ మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించి మే 2, 2007న ఒప్పందం జరిగింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







