అల్ ఖైరాన్ మాల్లో అదరగొట్టిన డ్రోన్ షో..!!
- February 09, 2025
కువైట్: కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి అల్ ఖైరాన్ మాల్లో రెండవ డ్రోన్ షో నిర్వహించారు.కువైట్ అద్భుతమైన చారిత్రక నిర్మాణాలు, వ్యక్తులు,వారసత్వ కట్టడాలను ప్రదర్శించారు. డ్రోన్ స్క్వాడ్రన్ ఖైరాన్ మాల్ మీదుగా ప్రయాణించి, కువైట్ జెండా, కువైట్ టవర్లు, కువైట్ ఇతర ఐకానిక్ చిత్రాలతో అద్భుతమైన పెయింటింగ్‌ను రూపొందించింది. ఈ జాతీయ దినోత్సవ వేడుకలు, యా హలా షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా కువైట్‌లోని పలు ప్రాంతాల్లో ఇటువంటి మరిన్ని ప్రదర్శనలు ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







