పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- February 12, 2025
మనామా: ఒక పోలీసు మహిళపై దాడి చేసి, హోటల్ అపార్ట్‌మెంట్ రిసెప్షన్ ప్రాంతం నుండి బయటకు రావడానికి నిరాకరించినందుకు 31 ఏళ్ల అరబ్ మహిళకు హై క్రిమినల్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. డ్యూటీలో ఉండగా ఓ పోలీసు సభ్యునిపై దాడి చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితురాలిపై అభియోగాలు మోపింది. పోలీస్ అధికారిని మాటలతో దుర్భాషలాడడం, హోటల్ అపార్ట్‌మెంట్‌లకు చెందిన ఆస్తికి నష్టం చేయడంపై కేసులు నమోదు చేశారు. పోలీసు అధికారిపై దాడి చేసి మాటలతో దుర్భాషలాడినట్లు నిందితురాలు విచారణలో అంగీకరించారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఒక సంవత్సరం జైలు శిక్ష పూర్తయిన వెంటనే బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







