అంతర్జాతీయంగా ఆకర్షించిన ఒమన్ మస్కట్ మారథాన్..!!
- February 22, 2025
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం(MHT) ఆధ్వర్యంలో అల్ మౌజ్ మస్కట్లో "ఎక్స్పీరియన్స్ ఒమన్ మస్కట్ మారథాన్ 2025" అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు విదేశాల నుంచి అథ్లెట్లు తరలివచ్చారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన ప్రదేశాల గుండా కొనసాగింది.
మొదటి రోజు పూర్తి 42 కిలోమీటర్ల మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేసును నిర్వహించారు. విజేతలకు హిస్ ఎక్సలెన్సీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి ఈవెంట్లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్పోర్ట్స్ టూరిజం ఆర్థిక ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్లోబల్ ఈవెంట్లు, పోటీలను నిర్వహించే ప్రధాన గమ్యస్థానంగా ఒమన్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







