ఈద్ సెలవులలో భద్రత ప్రణాళిక పటిష్టం
- July 03, 2016
మస్కట్ - ఈద్ సెలవులు సమయంలో భారీ పర్యాటక రద్దీ తీర్చడానికి సిద్ధంగా పోలీసులు ఉన్నారని ధోఫర్ పోలీస్ కమాండ్ కమాండర్, మరియు గవర్నరేట్ బ్రిగేడియర్ జనరల్ మోహాసేన్ బిన్ అహ్మద్ అల్ అబ్రి అన్నారు "అధికారులు వారి ఉత్తమ సేవలతో కష్టాలు లేని సీజన్ నిర్ధారించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
శలాలః టూరిజం ఫెస్టివల్ 2016 ఈ జూలై 15 వ తేదీన న ప్రారంభమవుతుంది మరియుఒకటిన్నర నెలల కార్యక్రమంలో వేలమంది సందర్శకులను ఆకర్షించనుంది.బ్రిగేడియర్ ధోఫర్ కమాండేర్ జనరల్ అబ్రి మాట్లాడుతూ,ఈ పండుగ సమయంలో సందర్శకులు మరియు నివాసితులు సురక్షితంగా మరియు సులభతరంగా ఉంచేందుకు ఒక సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికని తాము సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. పోలీస్
అధికారులు అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్రోలింగ్ ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పండుగ సందర్భంగా నిలువరించే గేట్లు మరియు పార్కింగ్ స్థలాల ఉనికిని అదనం ఏర్పాటుచేయడం తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే బీచ్ సందర్శకులు ఆకర్షించడానికి మరియు వారి భద్రతలపై తగిన చర్యలు తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. బీచ్ ల వద్ద అదనపు గస్తీ, నీటిలో పడిపోయినవారిని రక్షించే జట్లు సదా అప్రమత్తంగా ఉంటాయని బ్రిగేడియర్ జనరల్ అబ్రి భరోసా ఇచ్చారు. సందర్శకులు మధ్య ఎటువంటి ఏ వికృత ప్రవర్తన లేకుండా ఉండలని ఆకతాయిలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







